ఆంధ్రప్రదేశ్
టీడీపీలోనే బీ.సీలకు అభివృద్ధి జరుగుతుంది…ఎం.పి బస్తిపాటి నాగరాజు
టీడీపీలోనే బీ.సీలకు అభివృద్ధి జరుగుతుంది…ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
తెలుగు దేశం పార్టీ లోనే బీ.సీ లకు అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..కర్నూలు లోని బీసీ భవన్ ను సందర్శించిన ఆయన అనంతరం నూతన బీసీ భవన్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు… ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గతంలో తెలుగు దేశం పార్టీ హయాంలో నూతనంగా బీసీ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ భవనం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందన్నారు.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినందున బీసీ భవన్ నిర్మాణం చేపట్టడం తో పాట, పాత భవన మరమ్మతులకు తనవంతు సహయం చేస్తానని ఎం.పి నాగరాజు తెలిపారు.. ఈకార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్, నక్కలమిట్ట శ్రీనివాసులు, మురళి మనోహర్, రామకృష్ణ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 137316