ఆంధ్రప్రదేశ్
యన్.డి.ఏ కూటమి ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి* _యస్సి,ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు మేకల ఆంజనేయులు డిమాండ్_(విడియో)
కడప జిల్లా / జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ మార్చి 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన యస్సి,ఎస్టీ,బిసి మరియు చేనేతలకు రాయితీ విద్యుత్ అమలుచేయాలని ఏపి ట్రాన్సకో ఏడిఈ రాజ గోపాల్ గారికి వినతిపత్రం అందచేశారు
అనంతరం యస్సి,ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు మేకల ఆంజనేయులు మాట్లాడుతూ యన్.డి.ఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన చేనేత కార్మికులకు మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని కేబినెట్ మీటింగులో అమోదించడం మంచి శుభపరిణామమని అయితే దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్లు కొంతమంది విద్యుత్ అధికారుల అవగాహనా లోపం వలన అర్హులైన నిరుపేద యస్సి,ఎస్టీ కులాల వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు పేదల పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యం.ఆర్.పి.యస్ నాయకులు కారపాకుల రాజ శేఖర్, మేకల ఓబన్న, చెవిటీ బాలస్వామి,దాయది రవి, చౌడం సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67927