Connect with us

ఆంధ్రప్రదేశ్

మట్కా వ్యక్తిని పట్టుకున్న టూ టౌన్ సిఐ నాగరాజు రావు

Published

on

ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూలు సిటీ

కర్నూలు నగరం లోని బంగారుపేటలోని కెనాల్ దగ్గర బంగారుపేటకు చెందిన నీలిషికారి గణేష్ అనే వ్యక్తి మట్కా ఆడుతుండగా, కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజు రావు అతనిని పట్టుకొని, అతని వద్ద నుండి 2940/- రూపాయలు, నాలుగు మట్కా చీటీలు, ఒక పెన్ను స్వాధీనం చేసుకొని, అతనిని అరెస్టు చేసి, కోర్టు నందు హాజరుపెట్టగా, జడ్జి ముద్దాయికి రెండు రోజులు సబ్ జైలుకి రిమాండ్ ఇవ్వడం అయినది.
మరియు ఇంకా విచారణ జరుగుతున్నది. మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని . ఎవరైనా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ ఆడినట్లు తెల్సిన, పట్టుబడిన తగు విచారించి, చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట వంటి దురాశనాలు ఆడుతూ జీవతం నాశనం చేసుకోవద్దు అని కర్నూలు రెండవ పట్టణ C.I. నాగరాజు రావు హెచ్చరించారు జరిగింది.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580190
Total Users : 47874