హైదరాబాద్: నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్.. కేసీఆర్ పిటిషన్‌పై ఈరోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామన్న హైకోర్టు..
Vijayawada: సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారికి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి లోకేష్ సాదర స్వాగతం పలికారు…..
మంగళగిరి: మంత్రి నారా లోకేష్‌కి తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్‌కు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉండవల్లి నివాసంలో ఉదయం నుంచీ మంత్రి గారిని నేరుగా కలిసి...
Delhi: విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం — గాయపడినవారిని ఆస్పత్రికి తరలించాం — వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు..
Hyderabad : నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా నాన్నగారే సూచించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి. ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, మా కుటుంబం తరుపున, అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి...
రామోజీరావు గారి సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు , రామోజీరావు గారి కుటుంబ సభ్యులు. వేదిక వద్ద రామోజీరావు...
కడప జిల్లా, పొద్దుటూరు కడప జిల్లా, ప్రొద్దుటూరు నందు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎక్సైజ్ సూపర్ సీఐ ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లు. నిన్నటి రోజు ప్రభుత్వ మద్యం దుకాణం నందు జరిగిన చోరీ నందు...
ఎంఆర్పిఎస్ఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యన్ రాజా ఎంఆర్పిఎస్ పురిటి గడ్డ ఈదుమూడిలో జులై 7తేదీన నిర్వహించు మాదిగల జన జాతర సభను జయప్రదం చెయ్యాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఎన్ రాజా,...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలలో మాదిగ కులస్తులు ఏం సాధించారు, ఏం కోల్పోయారో, ఎక్కడ మోసపోయారో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని బలిదానాలు చేశారో ప్రస్తుతం మాదిగలు ఎక్కడున్నారో...